భార‌త్ సమాచార్ నెట్, నిజామాబాద్ : మెండోర మండల కేంద్రంలోని రైతు వేదికలో డాక్టర్ రెడ్డీస్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో వరి సాగులో ఆధునిక పద్ధతులపై రైతులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ట్రైనర్ ప్రేమలత మాట్లాడుతూ.. డీఎస్ఆర్ (డైరెక్ట్ సీడెడ్ రైస్) విధానం ద్వారా వరి సాగు చేస్తే ఎకరాకు రూ. 8000 నుండి 10,000 వరకు పెట్టుబడి తగ్గుతుందని, అలాగే నాణ్యమైన దిగుబడి వస్తుందని వివరించారు.

ఎరువుల వినియోగం, దుక్కి మందుల వాడకం, సాగులో పెట్టుబడి భారం తగ్గించుకునే మార్గాలపై రైతులకు…