భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: దేశంలోని ఏవియేషన్ రంగ అభివృద్ధిలో కీలకమైన అడుగుగా శాఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్ ఇంజిన్ సర్వీసెస్ సెంటర్ హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం ఈ ఫెసిలిటీని వర్చువల్ రూపంలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భారత్ ఏవియేషన్ రంగంలో వేగంగా ముందుకు సాగుతోందని, శాఫ్రాన్ సంస్థ వంటి అంతర్జాతీయ కంపెనీలు భారత మౌలిక సదుపాయాలను నమ్మి పెట్టుబడులు పెడుతున్నాయని పేర్కొన్నారు. వచ్చే కొన్ని సంవత్సరాల్లో దేశీయంగా తయారవుతున్న, సేవలందిస్తున్న ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. అంతేకాకుండా, చిన్న,…
‘ఏవియేషన్ రంగంలో వేగంగా ముందుకు సాగుతోంది’
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




