భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగేల్లి నర్సయ్య కన్నుమూత బాధాకరమని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ విచారం వ్యక్తం చేశారు. మండల కేంద్రం ఇనుగుర్తికి చెందిన కాంగ్రెస్ యువ నాయకులు సుధీర్‌కు పితృవియోగం కావడంతో సమాచారం తెలుసుకున్న ఎమ్మెల్యే మురళి నాయక్ బుధవారం ఇనుగుర్తికి చేరుకొని స్వర్గీయ నర్సయ్య చిత్రపటానికి పూల మాల వేసి ఘనంగా నివాళులర్పించారు. సుధీర్‌తో పాటు కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆపద సమయంలోను ధైర్యాన్ని కోల్పోవద్దని సూచించారు. ఎమ్మెల్యే వెంట స్థానిక సర్పంచి తమ్మడపల్లి కుమార్,…
నాగెల్లి నర్సయ్య కన్నుమూత బాధాకరం: ఎమ్మెల్యే





