నో -హెల్మెట్ ..నో ఎంట్రీ నందగోకుల్
మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్

భారత్ సమాచార్,మెదక్ జిల్లా: ప్రజా పాలనా_ ప్రగతి ప్రణాళిక కార్యక్రమం లో భాగంగా మెదక్ జిల్లాలో ఉన్న 492 గ్రామపంచాయతీలలో గ్రామ సభల ద్వారా అరైవ్_ అలైవ్ కార్యక్రమన్ని ఘనంగా నిర్వహించారు.నిజం పేట మండలం నందగోకుల్ గ్రామంలో నిర్వహించిన గ్రామసభలో పాలవర్గం ఏకగ్రీవ తీర్మానం మేరకు వినూత్నంగా నో ఎంట్రీ _నో హెల్మెంట్ నందగోకుల్ అనే కార్యక్రమనికి శ్రీకారం చుట్టారు.ఈ కార్యక్రమనికి మెదక్ కలెక్టర్ ప్రతీమా సింగ్, ఎస్పీ డి…