భారత్ సమాచార్, నిర్మల్ జిల్లా: ఎస్పీ డా. జి. జానకి షర్మిల నాయకత్వంలో “నారిశక్తి” కార్యక్రమం ప్రభావవంతంగా కొనసాగింది. పోలీస్ శాఖ చేపడుతున్న ప్రతి బుధవారం “నారిశక్తి” కార్యక్రమంలో భాగంగా, నిన్న మహిళా పోలీస్ సిబ్బంది తమ పోలీస్ స్టేషన్ల పరిధుల్లో పెట్రోలింగ్ డ్యూటీ తో పాటు వచ్చిన డయల్ 100 కాల్స్‌కు తక్షణమే స్పందించి బాధితుల సమస్యలను పరిష్కరించారు. వీటితో పాటు విస్తృత అవగాహన కార్యక్రమాలు చేపట్టి, గ్రామాల్లో ఉన్న పాఠశాలలను సందర్శించి పిల్లలకు సైబర్ నేరాల గురించి అవగాహన కల్పించారు. ప్రజలకు…
ప్రభావవంతంగా కొనసాగిన “నారిశక్తి” కార్యక్రమం





