భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మున్సిపల్ ఎన్నికల నగారా మోగింది. మున్సిపల్ ఛైర్మన్ పదవి ‘అన్ రిజర్వ్‌డ్ జనరల్ ఉమెన్’కు ఖరారు కాగా, మొత్తం 15 వార్డుల రిజర్వేషన్లను అధికారులు ప్రకటించారు. ఇందులో భాగంగా 1వ వార్డు ఎస్సీ మహిళ, 3వ వార్డు బీసీ మహిళ, 10వ వార్డు ఎస్టీ జనరల్, 11వ వార్డు ఎస్సీ జనరల్, 4, 5, 14, 15 వార్డులు అన్ రిజర్వ్డ్ మహిళలకు కేటాయించారు.

ఈ నేపథ్యంలో సికింద్రాబాద్‌లో జరిగిన బీజేపీ ‘విజయ సంకల్ప సమావేశం’లో…