భారత్ సమాచార్, మెదక్ జిల్లా: మున్సిపల్ ఎన్నికల సందర్బంగా జిల్లా ఇంచార్జ్ మంత్రి వివేక్ వెంకటస్వామి నర్సాపూర్ పట్టణంలో ప్రచారం నిర్వహించారు. నర్సాపూర్ పట్టణంలోని 2వ, 3వ వార్డులలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల తరఫున నిర్వహించిన ప్రచారంలో ఆయన మాట్లాడారు. ఓటర్ల కాళ్ళు మొక్కండి లేదా కడుపులో తల పెట్టి ఓట్లు అడగాలని కాంగ్రెస్ అభ్యర్థులకు సూచించారు. కాంగ్రెస్ చేసిన అభివృద్ధిని ప్రజలకు చెప్పి ఓట్లు అడగాలన్నారు. గత బీఆర్ఎస్ హయాంలో రాష్ట్రాన్ని అప్పుల పలు చేసిందని, కేసీఆర్ తమ కుటుంబ కోసం…
కాంగ్రెస్తోనే నర్సాపూర్ మున్సిపాలిటీ అభివృద్ధి: మంత్రి వివేక్





