భారత్ సమాచార్, వెబ్డెస్క్: నోటి దుర్వాసనం చాలా మందికి సాధారణమైనా ఇబ్బందికరమైన సమస్య. దీని వెనుక ప్రధాన కారణాలు జీర్ణకోశం బలహీనత, తగినంత నీరు తాగకపోవడం, సరైన మౌత్ హైజీన్ పాటించకపోవడం వంటి విషయాలు. అయితే ఈ సమస్యను గృహచిట్కాలతో సహజంగా తగ్గించుకోవచ్చు.
– ప్రతిరోజూ ఉదయం గోరువెచ్చని నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం ద్వారా జీర్ణక్రియ మెరుగుపడి నోటిలోని దుర్వాసనం తగ్గుతుంది.
– కొబ్బరినూనెతో 5 నుంచి 10 నిమిషాలు ఆయిల్ పుల్లింగ్ చేయడం మౌత్ బాక్టీరియాను తగ్గించి నోటి వాసనను…





