భారత్ సమాచార్.నెట్, కృష్ణా జిల్లా : దేశానికి కాబోయే పౌరులను సైనికంగా, క్రమశిక్షణతో తీర్చిదిద్దే లక్ష్యంతో ఉయ్యూరులోని శ్రీ విశ్వశాంతి ఇంగ్లీష్ మీడియం హైస్కూల్‌లో 17 ఆంధ్ర బెటాలియన్ NCC ఆర్మీ వింగ్ ఆధ్వర్యంలో యాన్యువల్ ట్రైనింగ్ క్యాంప్-2 ఘనంగా ప్రారంభమైంది. ఈనెల 24 నుంచి అక్టోబర్ 4 వరకు జరగనున్న ఈ శిబిరంలో ఎన్టీఆర్, కృష్ణ, ఏలూరు జిల్లాలకు చెందిన 619 మంది కెడెట్లు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ క్యాంప్‌లో కెడెట్లకు ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, డ్రిల్, ఫీల్డ్ క్రాఫ్ట్, బాటిల్…
619 మంది కెడెట్లతో NCC శిక్షణ శిబిరం ప్రారంభం



