భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల ఎమ్మార్పీఎస్, ఎంఎస్పి మండల కమిటీలను స్థానిక అమూల్య గార్డెన్‌లో గురువారం ఎన్నుకున్నారు. మండల ఇన్‌చార్జి పోలేపాక ప్రవీణ్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి జిల్లా ఇన్‌చార్జి జన్ను దినేష్ హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కమిటీలను ఏకగ్రీవంగా ఎంపిక చేశారు.

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా తూల్ల వెంకన్న

ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడిగా రాజుల కొత్తపల్లి గ్రామానికి చెందిన ఉద్యమకారుడు, సీనియర్ ఎమ్మార్పీఎస్ నాయకుడు తూల్ల వెంకన్న వరుసగా నాలుగోసారి ఎంపికయ్యారు. అధికార ప్రతినిధిగా జల్లే…