భారత్ సమాచార్.నెట్, నిజామాబాద్: బోధన్ మండల ఫొటో, వీడియో అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం కొత్త గోవిందు ఫంక్షన్ హాల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షుడు హుస్సేన్, ఏసీపీ శ్రీనివాస్, సీఐలు వెంకటనారాయణ, విజయ్ బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షులు మాట్లాడుతూ.. ఫొటోగ్రాఫర్లు మారుతున్న సాంకేతికతను, డిజిటల్ ట్రెండ్స్‌ను దృష్టిలో పెట్టుకొని తమ నైపుణ్యాలను నిరంతరం పెంచుకోవాలని సూచించారు. డ్రోన్ కెమెరాలను ఉపయోగించేటప్పుడు పోలీసుల అనుమతి తప్పనిసరి అని ఏసీపీ శ్రీనివాస్…
ఫొటో, వీడియో అసోసియేషన్ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం





