భారత్ సమాచార్, విజయనగరం జిల్లా: గరివిడి పట్టణంలోని బొత్స సత్యనారాయణ క్యాంపు కార్యాలయంలో 2026 నూతన సంవత్సర వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. ప్రతి గ్రామం నుంచి వైఎస్సాఆర్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి బొత్స అనూషకు శుభాకాంక్షలు తెలిపారు. నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలు, అభిమానులతో యువ నాయకురాలు డాక్టర్ బొత్స అనూష కేక్ కటింగ్ చేసి పార్టీ శ్రేణులు ఒకరికొకరు పంచిపెట్టుకొని నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఈ కార్యక్రమంలో కేవీ సూర్యనారాయణ రాజు (పులిరాజు),…