భార‌త్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా: టీడీపీ జిల్లా అధ్యక్షురాలు గుడిసె ఆదికృష్ణమ్మ నివాసంలో నూతన సంవత్సర వేడుకలు అత్యంత వైభవంగా జరిగాయి. జిల్లా ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని, ఈ కొత్త ఏడాది అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని ఆమె ఈ సందర్భంగా ఆకాంక్షించారు.

 

ఈ వేడుకలకు ఆదోని, మంత్రాలయం, ఆలూరు, ఎమ్మిగనూరు, పత్తికొండ నియోజకవర్గాల నుండి టీడీపీ నాయకులు, కార్యకర్తలు మరియు నందమూరి అభిమాన సంఘం నేతలు భారీగా తరలివచ్చారు. వారందరూ ఆదికృష్ణమ్మకు పుష్పగుచ్ఛాలు అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. పార్టీ శ్రేణుల…