భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యక్రమం లో భాగంగా అరైవ్ అలైవ్ రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు నాగారం సబ్ ఇన్స్పెక్టర్ అఫ్ పోలీస్ విన్నూత్న రీతిలో ఆలోచన చేశారు. బుధవారం మండల పరిధిలోని ఫణిగిరి గ్రామ సర్పంచ్ ఆద్వర్యం లో పాలకవర్గం సహకారం తో గ్రామం లో కి ప్రవేశించే చోట ప్లెక్సీలు ఏర్పాటు చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ప్రయాణం సురక్షితంగా గమ్యం చేరేలా ఉండాలి అని అన్నారు. రోడ్డు ప్రమాదాల…
నో హెల్మెంట్ నో ఎంట్రీ.. పోలీసుల విన్నూత్న ఆలోచన





