భార‌త్ స‌మాచార్.నెట్, కర్నూలు జిల్లా : దేవనకొండ మండలంలో ఆంధ్రప్రదేశ్ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఆప్టా) సభ్యత్వ నమోదు కార్యక్రమం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాకి ప్రకాష్ రావు ఆధ్వర్యంలో విస్తృతంగా జరిగింది. మాచాపురం, దుప్పనగుర్తి, కోటకొండ, బేతపల్లి, బండపల్లి, చెల్లెలుచెలిమల వంటి పలు గ్రామాల నుంచి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో ఈ అసోసియేషన్‌లో చేరారు.

 

ఈ సందర్భంగా కాకి ప్రకాష్ రావు మాట్లాడుతూ.. ఆప్టా 1969లో ప్రభుత్వ గుర్తింపు పొందిన తొలి ఉపాధ్యాయ సంఘమని గుర్తు చేశారు. ఈ సంఘం మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా…