భారత్ సమాచార్, మెదక్ జిల్లా: శివ్వంపేట మండలంలో బిక్యా తండ గ్రామపంచాయతీ పరిధిలోని సిత్యా తండలో మంచినీటి సౌకర్యం సమస్యను మాజీ జెడ్పిటిసి పబ్బ మహేష్ గుప్తా దృష్టికీ తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన పబ్బ మహేష్ గుప్తా వారి సొంత నిధుల నుంచి బోరు బావి తవ్వించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ నేనవత్ విజయ్ నాయక్, ఉప సర్పంచ్ దేవరాజ్ నాయక్, ఆరో వార్డ్ మెంబర్ శారద గోపాల్ నాయక్, మాజీ వార్డ్ కిషన్ నాయక్, సుశీల సురేష్ నాయక్, గ్రామ పార్టీ…
సొంత నిధులతో బోరుబావి తవ్వించిన పబ్బ మహేష్ గుప్తా





