భారత్ సమాచార్.నెట్, మెదక్: నర్సాపూర్ మండలంలోని 11 గ్రామాలలో వానకాలం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించారు. రెడ్డిపల్లి, మంతూరు, కాజీపేట, రామచంద్రపురం వంటి ముఖ్య గ్రామాల్లో ఈ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

గ్రామ సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు, సిబ్బంది, ఏపీఎం సంగమేశ్వర్, సెంటర్ ఇంఛార్జీలు, పెద్ద సంఖ్యలో రైతులు ఈ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. రైతులు మద్దతు ధరకు ధాన్యాన్ని అమ్మి సద్వినియోగం చేసుకోవాలని అధికారులు కోరారు. ధాన్యం కొనుగోళ్లను సత్వరం పూర్తి…