భారత్ సమాచార్.నెట్, అనకాపల్లి జిల్లా : యువ నేత, పార్టీ పట్ల నిబద్ధత కలిగిన పలకా రవికి అనకాపల్లి జిల్లా బీజేపీ నాయకత్వం కీలక బాధ్యతలు అప్పగించింది. ఆయనను జిల్లా బీజేపీ ఉపాధ్యక్షుడిగా నియమించినట్లు జిల్లా అధ్యక్షుడు పరమేశ్వరరావు ప్రకటించారు. ఈ నియామక పత్రాన్ని రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ చేతుల మీదుగా పలకా రవి స్వయంగా అందుకున్నారు.
ఈ సందర్భంగా పలకా రవి మాట్లాడుతూ.. తనపై పార్టీ పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తానని హామీ ఇచ్చారు. ఎల్లప్పుడూ ప్రజలకు అందుబాటులో…





