రేషన్ షాపుల బియ్యం తూకాల పరిశీలన

నిత్యావసర వస్తువుల పంపిణీలో పారదర్శకత, జవాబుదారీతనం

అత్యంత పారదర్శకంగా రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్
పంపిణీ.

జిల్లాలో 520 రేషన్ దుకాణాలు

పిడీఎస్ ప్రయోజనాలు పారదర్శకంగా, సమర్థవంతంగా ఉద్దేశించిన లబ్ధిదారులకు చేరేలా చూడటం కోసం పటిష్ట చర్యలు

ప్రజలు ఎలాంటి వదంతులను నమ్మకుండా, గందరగోళానికి లోనుకాకుండా, ప్రశాంతంగా తమకు లభ్యమయ్యే (03) రేషన్ సరుకులను పొందాలి.

ఏప్రిల్, మే, జూన్ (3) నెలల రేషన్ సరఫరా – ఈ నెల 30 వరకు పంపిణి

…