భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించడంతో పాటు పెట్రోల్ బంక్ డీలర్ల సమస్యలపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించాలని కోరుతూ యునైటెడ్ పెట్రోలియం డీలర్స్ అసోసియేషన్ ప్రతినిధి బృందం పార్లమెంటరీ స్థాయీ సంఘం ఛైర్మన్ సునీల్ దత్తాత్రే తర్కరేను కలిసి వినతిపత్రం సమర్పించింది. బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ లీడర్, పెట్రోలియం, సహజవాయువు పార్లమెంటరీ స్థాయీ సంఘం సభ్యులు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్ రావుల ఆధ్వర్యంలో అసోసియేషన్ తెలంగాణ శాఖ అధ్యక్షులు అమరేందర్ రెడ్డి, ప్రధాన…
పార్లమెంటరీ స్థాయిసంఘం ఛైర్మన్‌కు వినతి





