భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని సీపీఎం ఆధ్వర్యంలో మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట పార్టీ నాయకులు ప్రతిజ్ఞ చేశారు. ముందుగా సీపీఎం సీనియర్ నాయకులు ఈరన్న గాంధీజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా సీపీఎం మండల కార్యదర్శి లింగన్న మాట్లాడుతూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని పథకంగా మార్చి వ్యవసాయ కూలీల పని హక్కును కాలరాస్తోందని విమర్శించారు. ఈ చట్టం ద్వారా కోట్లాది కూలీలకు…
జాతీయ ఉపాధి హామీ చట్టాన్ని పరిరక్షించుకోవాలని ప్రతిజ్ఞ
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

