భారత్ సమాచార్.నెట్, మెదక్: చిలిప్ చేడ్ మండలం చిట్కుల్ గ్రామంలోని ప్రసిద్ధ చాముండేశ్వరి ఆలయంలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జన్మదినాన్ని పురస్కరించుకుని బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. దేశాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న ప్రధాని మోడీ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని వారు అమ్మవారిని వేడుకున్నారు. ఈ సందర్భంగా ఆలయం పరిసరాల్లో భక్తులకు ప్రసాదం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి సత్యనారాయణ గౌడ్, మండల అధ్యక్షుడు అజ్జమర్రి నగేష్, ప్రధాన కార్యదర్శులు కొర్పోల్ సత్యనారాయణ, లష్కరి వెంకటేశం, మండల ఉపాధ్యక్షుడు…
చాముండేశ్వరి ఆలయంలో ప్రధాని మోడీ జన్మదిన వేడుకలు
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




