భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండలం శ్రీరామగిరి గ్రామానికి చెందిన ప్రముఖ కవి జానపద కళాకారుడు బొమ్మిడి వినోద్ రెడ్డిని జాతీయ ప్రతిభా పురస్కారం వరించింది. తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి అండ్ సోషల్ కల్చర్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 21న నిర్వహిస్తున్న సాహితీ సాంస్కృతిక పట్టాభిషేకం కార్యక్రమంలో వినోద్ రెడ్డి జాతీయ పురస్కారం అందుకోనున్నారు.
బహుముఖ ప్రజ్ఞాశాలి వినోద్ రెడ్డి:
వినోద్ రెడ్డి జానపద కళాకారుడు అల్లూరి సీతారామరాజు, ఏకలవ్య నారద పాత్రలతో…





