భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: కోడుమూరులో ఫిబ్రవరి 1నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాల సందర్భంగా జరిగే క్రీడా పోటీలు, సాంస్కృతిక కార్యక్రమాల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని శ్రీ చౌడేశ్వరి దేవి తిరునాలనించింది. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఎస్పీ దీపిక పటేల్, డీఎస్పీ బాబు ప్రసాద్‌తో పాటు స్థానిక ఎస్ఐలకు కమిటీ సభ్యులు బుధవారం మర్యాదపూర్వకంగా ఆహ్వాన పత్రికలను అందజేశారు. గ్రామ సంప్రదాయాలు, సంస్కృతిని కాపాడుతూ జాతరను ఘనంగా నిర్వహించేందుకు అన్ని శాఖల సమన్వయం…
కోడుమూరు చౌడేశ్వరి జాతరకు పోలీసు అధికారులకు ఆహ్వానం





