భారత్ సమాచార్, జగిత్యాల జిల్లా:  జగిత్యాల కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రజగిత్యాల కలెక్టరేట్ లో ప్రతీ సోమవారం జరిగే ప్రజావాణి కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ సత్య ప్రసాద్ ఆదివారం రద్దు చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో, ఎన్నికల కోడ్ ముగిసే వరకు ఈ కార్యక్రమం నిలిపివేయబడుతుంది. ఎన్నికల కోడ్…