భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ మండల కేంద్రంలో తపస్ మెదక్ జిల్లా అధ్యక్షా, ప్రధాన కార్యదర్శులు జిడ్డి ఎల్లం, చల్లా లక్ష్మణ్ ఆధ్వర్యంలో నూతనంగా ఎన్నికైన తపస్ నర్సాపూర్ మండల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సీపీ శివకుమార్, రవికుమార్ లను సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ… ప్రభుత్వం వెంటనే పీఆర్సీని ప్రకటించాలని, పెండింగ్ డిఏ లను వెంటనే ఇవ్వాలని, జీఓ 317 ద్వారా అన్యాయం జరిగిన ఉపాధ్యాయులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తపస్ నర్సాపూర్ మండల అధ్యక్ష,…
పీఆర్సీని వెంటనే ప్రకటించాలి: తపస్





