భారత్ సమాచార్, ప్రకాశం జిల్లా: పామూరు మండలం రావిగుంటపల్లి మెయిన్ అంగన్వాడీ కేంద్రంలో ప్రీస్కూల్ సంసిద్ధత కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ ఎంవీఎస్ పార్వతి పాల్గొన్నారు. ఐదుగురు పిల్లలకు ఆహ్వానం పలికి ప్రీస్కూల్లో చేర్పించారు. పూర్వ ప్రాథమిక విద్య కృత్యాలను అంగన్వాడీ కార్యకర్తలు చేసి వారి చేత చేయించారు. తల్లులకు పూర్వ ప్రాథమి విద్య బోధనోపకరణాలను కేంద్రంలో ప్రదర్శించి వారికి చూపించారు. సూపర్వైజర్ పార్వతి తల్లులకు పూర్వ ప్రాథమిక విద్య ఆవశ్యకతను తెలియజేసి, పిల్లలందరినీ అంగన్వాడీ కేంద్రానికి పంపించాలని అన్నారు. తదుపరి గర్భవతికి ఆహ్వానం ఈవెంట్…
ప్రీస్కూల్ సంసిద్ధత కార్యక్రమం



