భారత్ సమాచార్, అల్లూరి జిల్లా: ఎటపాక మండలం లక్ష్మీపురం పంచాయతీ లో నూతన జాతీయ రహదారి నిర్మాణ పనుల వలన లక్ష్మీపురం గ్రామంలో వాటర్ పైపు లైను పాడైందని, వీధి పైపులైను త్వరగా ఏర్పాటు చేయాలి అని లక్ష్మీపురం పంచాయతీ తెలుగుదేశం పార్టీ కమిటీ సభ్యులు కనితి మధు, ఉండేటి రమేష్ నూతన జాతీయ రహదారి నిర్మాణ సిబ్బందికి వినతి పత్రం అందించారు. అలాగే నూతన జాతీయ రహదారి వలన లింగాలపల్లి గ్రామం మీదగా గతంలో రోడ్డు ఉండేదని ఆ గ్రామానికి అనుకొని ఉన్నటువంటి…