భారత్ సమాచార్, మెదక్ జిల్లా: నర్సాపూర్ అసెంబ్లీలో పలు ప్రాంతాలలో ఏదైతే తుఫాను కారణంగా రైతులు ఎదుర్కొంటున్న పంట నష్టపోవడం, ఎండబెట్టిన వడ్లు నీటిలో తడిచిపోవడం వంటివి జరుగుతున్న విషయం తెలిసిందే. కావున బిజెపి మెదక్ జిల్లా అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్ వడ్లు తడిచిపోయిన ప్రాంతానికి వెళ్లడం జరిగిందన్నారు. వారు మాట్లాడుతూ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఆదుకోవాలంటే వడ్లు తడిచిపోయాయి. రైతుల యొక్క కష్టాన్ని అర్థం చేసుకొని ఈ వడ్లను కొనుగోలు చేయాలని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా…
తడిచిన ధాన్యాన్ని పరిశీలించిన అధ్యక్షులు వాళ్దాస్ రాధా మల్లేష్ గౌడ్





