భారత్ సమాచార్, ఆదిలాబాద్ జిల్లా: గ్రామ పంచాయతీ, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున సోమవారం నాటి ప్రజావాణిని రద్దు చేస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. రానున్న ఎన్నికల నేపథ్యంలో ఎన్నికల నియమావళి అమలులో ఉందని, ప్రజలు ఎవరూ కలెక్టరేట్‌కు రావద్దని ఆయన సూచించారు. ఈ నిర్ణయం ప్రజలకు అసౌకర్యం కలిగించినప్పటికీ, ఎన్నికల నిబంధనల ప్రకారం తప్పనిసరి అని పేర్కొన్నారు.
మరిన్ని కథనాలు:
పబ్లిక్ స్థలాలపై వేడుకలు జరిపితే కఠిన చర్యలు – డీఎస్పీ





