భారత్ సమాచార్.నెట్, నిర్మల్: ప్రజల్లో నమ్మకం కలిగించడం, వారిని గౌరవంగా చూసి, వారి సమస్యలను వినడం ద్వారానే సమర్థవంతమైన పోలీసింగ్ సాధ్యమని జిల్లా ఎస్పీ డా. జి. జానకి షర్మిల ఐపీఎస్ అన్నారు. సోమవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన సెట్ కాన్ఫరెన్స్లో డీజీపీ శివధర్ రెడ్డి ఐపీఎస్ సూచనలను ఆమె అధికారుల నుంచి హోంగార్డుల వరకు వివరించారు.

అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. కింది స్థాయిలో ప్రజలతో అనుసంధానం, వేగవంతమైన స్పందన, సాంకేతికత వినియోగం…