భారత్ సమాచార్, కర్నూలు జిల్లా: పిల్లల ఆరోగ్య రక్షణలో భాగంగా ఆదివారం ఆదోని కర్వాన్‌పేట సచివాలయంలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఐదు ఏళ్ల లోపు చిన్నారులకు ఇంటింటికీ వెళ్లి పోలియో చుక్కలు వేస్తున్నారు. ఒక్క పిల్లవాడూ మిస్సవకుండా టీకా అందేలా చర్యలు తీసుకుంటున్నామని అధికారులు తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలను తప్పనిసరిగా టీకా కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, ప్రభుత్వ ఆసుపత్రులు, ప్రత్యేక బూత్‌లలో రోజంతా పోలియో చుక్కలు అందుబాటులో ఉంటాయని…
ఆదోనిలో పల్స్ పోలియో చుక్కల కార్యక్రమం



