భారత్ సమాచార్, హైదరాబాద్: పురాణాలు, ఆగమాల్లోని కొన్ని ముఖ్యాంశాలతోపాటు ఉపయుక్తమైన ప్రామాణిక ఉదాత్త భావనలతో , ఉపాసనాంశాలతో , మహిమాన్విత స్తోత్రాలతో ప్రముఖ రచయిత , శ్రీశైల దేవస్థానం పూర్వ ప్రత్యేక సలహాదారులు పురాణపండ శ్రీనివాస్ అద్భుత రచనా సంకలన సంవిధానంగా నాలుగు వందల పేజీలతో రూపుదిద్దుకున్న ‘శ్రీమాలిక’ మంత్ర మహాగ్రంథం తెలుగు రాష్ట్రాలలో వందలాది ఆలయాల్లో, పీఠాల్లో, మఠాల్లో, ధార్మిక పరిషత్‌లలో చేస్తున్న పవిత్ర సందడి అంతా ఇంతా కాదు. కంచి కామకోటి పీఠం పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విజయేంద్ర సరస్వతి…
ఆధ్యాత్మిక దివ్యశోభితం.. ‘శ్రీమాలిక’ మంత్ర మహాగ్రంథం





