భారత్ సమాచార్, (ఇనుగుర్తి), మహబూబాబాద్ జిల్లా: సర్కారు బడులలోనే వసతులతో కూడిన సమర్థవంతమైన, నాణ్యమైన విద్యా బోధన విద్యార్థులకు చేకూరుతుందని దిశ కమిటీ సభ్యులు గుజ్జునూరి బాబురావు అన్నారు. మండల కేంద్రం ఇనుగుర్తి ప్రాథమిక పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు విద్యాభివృద్ధి కమిటీ సభ్యులు, వార్డు సభ్యులతో కలిసి ఉపాధ్యాయ బృందం యాదవ బజార్ లో బడి ఈడు పిల్లలను, వారి తల్లిదండ్రులను కలిసి ప్రభుత్వ బడిలో జాయిన్ చేయాలని, సర్కార్ బడి బడి విశిష్టతలను వివరించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ..…
సర్కార్ స్కూళ్లలోనే నాణ్యమైన విద్య: గుజ్జునూరి బాబురావు





