భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని దక్షిణ మధ్య రైల్వే మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్, విజయవాడ, అనకాపల్లికి ఈ రైళ్లు అందుబాటులోకి వచ్చాయి. ప్రయాణికుల సౌకర్యార్థం TGSRTC కూడా 6,431 ప్రత్యేక బస్సులను నడుపుతోంది. ప్రయాణికుల సౌకర్యార్థం హైదరాబాద్ నుంచి సిర్పూర్ కాగజ్‌నగర్‌కు ప్రత్యేక రైళ్లను కేటాయించారు. ఈ స్పెషల్ ట్రైన్లు జనవరి 9, 10 తేదీల్లో హైదరాబాద్ నుంచి బయల్దేరుతాయి. కాగజ్‌నగర్ – హైదరాబాద్ ట్రైన్లు తిరుగు ప్రయాణంలో జనవరి 9, 18…
సంక్రాంతి పండుగ.. ప్రత్యేక రైళ్లు





