భారత్ సమాచార్, హైదరాబాద్: సాధారణంగా దేశ రాజకీయాలు అంటే వృద్ధ నాయకులే గుర్తుకు వస్తారు కానీ, కేవలం 40ఏళ్ల వయసులోనే భారత ప్రధానమంత్రి పీఠాన్ని అధిరోహించిన యువ నాయకుడు ఎవరో తెలుసా..?, దేశంలో కంప్యూటర్లు, టెలికమ్యూనికేషన్స్, ఆధునిక సాంకేతికత గురించి పెద్దగా అవగాహన లేని సమయంలో భారతదేశం 21వ శతాబ్దంలోకి అడుగుపెట్టాలని కలలు కన్న నాయకుడి గురించి మీరు ఎప్పుడరైనా విన్నారా. ఆయనే రాజీవ్ గాంధీ. ఆయన రాజకీయ జీవితం చాలా చిన్నదే. కానీ ఆ కొద్ది కాలంలోనే భారత రాజకీయాలు, సాంకేతిక…
పైలట్ నుంచి ప్రధానమంత్రి వరకు




