భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: నెల్లికుదురు మండల కేంద్రంలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ మండల శాఖ అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి ఆధ్వర్యంలో భారత మాజీ ప్రధాని స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి వేడుకలను గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక సర్పంచ్ పులి వెంకన్న, పార్టీ మాజీ మండల అధ్యక్షుడు ప్రభాకర్ గౌడ్ తదితరులతో కలిసి రాజీవ్ గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.

ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు ఎదళ్ల యాదవ రెడ్డి మాట్లాడుతూ దేశంలో టెక్నాలజీ,…