భారత్ సమాచార్, మెదక్ జిల్లా: రాఖీ పండుగ సోదర, సోదరీమణుల మధ్య ప్రేమానురాగాలు, ఆప్యాయతలు, అనుబంధానికి ప్రతీకగా నిలుస్తుందని మెదక్ జిల్లా కలెక్టర్ ప్రతిమా సింగ్ అన్నారు. రాఖీ పండుగ సందర్భంగా జిల్లా ప్రజలందరికీ ఆమె హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు.

సోదర, సోదరీమణుల మధ్య ఉన్న ఆత్మీయ బంధాన్ని మరింత బలోపేతం చేసే పండుగ రాఖీ అని కలెక్టర్ పేర్కొన్నారు. ప్రతి కుటుంబంలో ప్రేమ, ఆప్యాయతలు, ఆనందం వెల్లివిరియాలని ఆకాంక్షించారు.

జిల్లా ప్రజలందరూ రాఖీ పండుగను కుటుంబ సభ్యులు, బంధుమిత్రులతో కలిసి ఆనందోత్సాహాల…