భారత్ సమాచార్, యాదాద్రి భువనగిరి జిల్లా: బీబీనగర్ మండలం రావిపహాడ్ గ్రామంలో బోనాల పండుగను గ్రామస్థులు ఆదివారం భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. గ్రామంలోని మహిళలు సంప్రదాయబద్ధంగా బోనాలను తయారు చేసి పోచమ్మ అమ్మవారికి సమర్పించారు. బోనాలతో మహిళలు ఆలయానికి చేరుకుని అమ్మవారికి నైవేద్యం సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది.
బోనాల పండుగ సందర్భంగా మహిళలు భక్తిశ్రద్ధలతో అమ్మవారిని కొలిచారు. పోచమ్మ అమ్మవారికి బోనం సమర్పించిన అనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి గ్రామ ప్రజల సంక్షేమం కోసం…





