భారత్ సమాచార్, సినిమా: రవితేజ ‘ఇరుముడి’ వెనుక ఉన్న అసలు కథ ఏంటి? తండ్రీకూతుళ్ల అనుబంధంతో మనసులు గెలుచుకోబోతున్న మాస్ మహారాజా మూవీ అసలు స్టోరీ ఇదే. తెలుగు సినిమా ప్రేక్షకులకు మాస్ మహారాజా రవితేజ అంటే ఎనర్జీ, ఎంటర్‌టైన్‌మెంట్, పవర్‌ఫుల్ పెర్ఫార్మెన్స్ గుర్తొస్తాయి. తనదైన స్టైల్‌తో ఎన్నో సినిమాల్లో ప్రేక్షకులను అలరించిన రవితేజ ఇప్పుడు మరో కొత్త ప్రయోగంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. అయితే ఈసారి కేవలం యాక్షన్, కామెడీ మాత్రమే కాదు.. కుటుంబ బంధాలు, భావోద్వేగాలు, ఆధ్యాత్మిక అంశాలను కలిపిన…
రవితేజ ‘ఇరుముడి’ వెనుక అసలు కథ ఇదే



