భారత్ సమాచార్, విద్య ;

దేశవ్యాప్తంగా ఉన్న నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతి ప్రవేశాలకు జవహర్‌ నవోదయ విద్యాలయ సెలక్షన్‌ టెస్ట్‌–2025 కు తాజాగా నోటిఫికేషన్‌ ను విడుదల చేశారు. ఈ సీట్ల భర్తీకి ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో ఉత్తీర్ణత సాధించిన వారికి ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు ఉచిత విద్య, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఇక్కడి విద్యార్థులకు కార్పొరేట్ స్థాయికి మించి విద్యాభ్యాసం, వసతి వంటి సౌకర్యాలను ఏర్పాటు చేస్తారు. సీబీఎస్ఈ సిలబస్ లో ఆంగ్ల మాధ్యమంలో విద్యా భోదన…