భారత్ సమాచార్, వెబ్‌డెస్క్: ఉదయం తాజాగా గాలిని పీల్చుకుంటూ నడవడం శరీరానికి ఎంతో ప్రయోజనకరం. ఇది గుండె ఆరోగ్యం, రక్తప్రసరణ, శరీర బరువు నియంత్రణ వంటి పలు అంశాల్లో సహకరిస్తుంది. అయితే, కొంత మంది నడక మొదలుపెట్టిన కొన్ని రోజులకే మోకాళ్ల నొప్పితో బాధపడుతుంటారు. కారణం చిన్న చిన్న తప్పుడు అలవాట్లే. వాటిని సరిదిద్దితే వాకింగ్ ఆరోగ్య రహస్యంగా మారుతుంది.

 

సౌకర్యవంతమైన బూట్లు ధరించండి..

మీ పాదాలకు సరిపోయే బూట్లు ఎన్నుకోవడం చాలా ముఖ్యం. సరిగా ఫిట్ కాకుండా గట్టి లేదా మృదువైన బూట్లు…