భార‌త్ సమాచార్ నెట్, కర్నూలు: తమకు రావాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని, వేతనాలను పెంచాలని డిమాండ్ చేస్తూ ఎమ్మిగనూరులో 104 సిబ్బంది వినూత్నంగా నిరసన తెలిపారు. 104 ఉద్యోగుల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పెద్దయ్య ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో రాత్రింబగళ్లు సేవలందిస్తున్న 104 సిబ్బందికి ప్రభుత్వం తగిన వేతనాలు ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

అరబిందో కంపెనీ నుండి రావాల్సిన పాత బకాయిలు, గ్రాడ్యుటీని వెంటనే విడుదల చేయాలని…