భారత్ సమాచార్.నెట్, మహబూబాబాద్ జిల్లా: ఉమ్మడి వరంగల్ జిల్లా కాంగ్రెస్ సీనియర్ నాయకులు, ఎస్సీ సెల్ చైర్మన్ హెచ్చు వెంకటేశ్వర్లకు రాష్ట్రస్థాయిలో కార్పొరేషన్ పదవి కేటాయించాలని కోరుతూ సుమారు 200 మంది కార్యకర్తలు ఎమ్మెల్యే డా. భూక్య మురళి నాయక్, డీసీసీ అధ్యక్షురాలు డా. ఉమా మురళి నాయక్లను కలిశారు. గురువారం మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో వారికి వినతిపత్రం అందజేశారు.

వెంకటేశ్వర్లకు ఇటీవల జిల్లా ఉపాధ్యక్ష పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఆయన సేవలను గుర్తించి రాష్ట్రస్థాయి పదవి దక్కేలా పీసీసీ అధ్యక్షుడు మహేష్…