భారత్ సమాచార్, మెదక్ జిల్లా: అక్రమ ఇసుక రవాణాదారులపై పాపన్నపేట రెవెన్యూ అధికారులు బుధవారం ఉక్కుపాదం మోపారు. మండల పరిధిలోని గాంధర్‌పల్లిలో ఎటువంటి అనుమతులు లేకుండా నిల్వ ఉంచిన సుమారు 30 ట్రాక్టర్ల ఇసుకను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు అందిన సమాచారంతో ఆర్ఐ సత్తు స్వామి, మంజుల క్షేత్రస్థాయిలో తనిఖీలు నిర్వహించి, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న మూడు భారీ ఇసుక కుప్పలను సీజ్ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ.. ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి ఇసుకను అక్రమంగా నిల్వ…