భారత్ సమాచార్.నెట్, నెల్లూరు: జిల్లాల్లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు మృతిచెందగా, పలువురికి గాయాలయ్యాయి. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి ఉలవపాడు మండలం చాగొల్లు సమీపంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గుంటూరు జిల్లా మాచవరం మండలం కొత్తగణేశునిపాడుకు చెందిన నంబుల చిన వెంకటేశ్వర్లు కుటుంబం, బంధువులతో కలిసి తన మూడేళ్ల కుమారుడు అభినయ కృష్ణ పుట్టు వెంట్రుకలు సమర్పించేందుకు తుఫాన్ వాహనంలో తిరుమలకు బయలుదేరారు. మార్గమధ్యలో వారి వాహనం అతివేగంగా…
ఘోర రోడ్డు ప్రమాదం.. ఒకే కుటుంబంలో ఐదుగురు మృతి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి

