భారత్ సమాచార్, సూర్యాపేట జిల్లా: ‘అరైవ్ అలైవ్’ రోడ్డు భద్రత మహా ఉద్యమంలో భాగంగా తుంగతుర్తి పోలీసులు సామాజిక వైద్య కేంద్రంలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సై క్రాంతి కుమార్ మాట్లాడుతూ.. వాహనదారులు ముందస్తు జాగ్రత్తలు పాటించడం ద్వారానే ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని తెలిపారు. ప్రయాణ సమయంలో ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, కార్లలో ప్రయాణించే వారు సీటు బెల్ట్ పెట్టుకోవాలని సూచించారు.

రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం మొత్తం దిక్కులేనిదవుతుందని, కాబట్టి…