భారత్ సమాచార్, మహబూబాబాద్ జిల్లా: మహిళా సర్పంచులుగా గెలుపొందిన మీ గ్రామాలలో అభివృద్ధి పరుగులు పెట్టాలని ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ అన్నారు. మహిళలు అన్ని రంగాలలో రాణిస్తున్నారని ప్రజాప్రతినిధులుగా మీ ముద్ర పాలనలో కనిపించాలన్నారు. సతుల స్థానంలో భర్తలు ఆఫీసులకు వస్తే అధికారులు పనులు చేయవద్దని మహిళా సర్పంచులే రావాలని చెప్పాలన్నారు. దీంతో వారికి నాయకత్వ లక్షణాలు,పాలనపై పట్టు లభిస్తుందని పేర్కొన్నారు. మహిళలకు రాజకీయ రిజర్వేషన్లు కల్పించిన ఘనత స్వర్గీయ ప్రధాని రాజీవ్ గాంధీదేనన్నారు. నెల్లికుదురు మండలంలోని సర్పంచులు,ఉప సర్పంచ్ లకు రైతు…
మీ పాలనలో గ్రామాభివృద్ధి పరుగులు పెట్టాలి
ఈ-పేపర్ చూడండి / షేర్ చేయండి →
వాట్సాప్‌లో భారత్ సమాచార్ ఛానెల్‌ను ఫాలో అవ్వండి




