భారత్ సమాచార్, నిజామాబాద్ జిల్లా: బోధన్ మండలం కల్దుర్కి గ్రామంలో బీజేపీ ఆధ్వర్యంలో ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ జయంతిని ఘనంగా జరుపుకున్నారు. భారత స్వాతంత్ర్య సమరయోధుడు, న్యాయవాది, రాజకీయ నాయకుడైన పటేల్, స్వాతంత్ర్యం అనంతరం 562 సంస్థానాలను ఏకతా భారతదేశంగా కలిపిన మహానాయకుడిగా గుర్తింపబడ్డారు. “దేశ ఏకతే మన బలం” అనే ఆయన సందేశాన్ని స్మరించుకుంటూ, ఆయన క్రమశిక్షణ, దేశభక్తి అందరికీ ప్రేరణగా నిలుస్తుందని వక్తలు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ కార్యదర్శి సునీత, మాజీ ఎంపీటీసీ లక్ష్మి, బీజేపీ ప్రధాన…