భారత్ సమాచార్, భద్రాద్రి జిల్లా: డ్రై డే ఫ్రైడే కార్యక్రమంలో భాగంగా పినపాక మండలం భూపాలపట్నం గ్రామంలో సర్పంచ్ తోలెం స్వప్న, ఉప సర్పంచ్ నిట్ట శిరీష చీపురు పట్టి పరిసరాలు శుభ్రం చేశారు. శుక్రవారం ఇంటి ఇంటికి తిరుగుతూ పరిసరాల పరిశుభ్రతను వివరించారు. గ్రామాల్లో మురికి నీరు నిలువ ఉంచవద్దని , పాడుబడిన బావుల్లో నీరు వాడకుండా బ్లీచింగ్ చల్లాలని సూచించారు. టైర్లు కొబ్బరి బోండాలలో నీరు నిలువ ఉంటే దోమలు పెరిగి జ్వరాలు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక…